పాణిగ్రహణం
ఒంటరి జీవన వృత్తి నుండి జంటగా బ్రతుకు మాధుర్యాన్ని పండించుకోమని
దేవుని ఆశీస్సులతో పెద్దలిచ్చే ప్రమోషన్ పెళ్లి..
ఎదురయ్యే జీవన సంఘర్షణలను, ఎదుగుదల నేపద్యంలో ఏర్పడే సుఖదుఖాలను
కలిసి పంచుకుంటామని ఆత్మల సాక్షిగా చేసే ప్రమాణం పెళ్లి..
కలిసి పంచుకుంటామని ఆత్మల సాక్షిగా చేసే ప్రమాణం పెళ్లి..
అందుకు అంగీకరిస్తూ హృదయబద్దంగా, మంత్రబద్దంగా ఒకరికి ఒకరి ఉండబోతున్నారు.
వరుడు: చిరంజీవి వెంకట నాగ వీర దుర్గ సత్యనారాయణ రావు
(ఖమ్మం వాస్తవ్యులు శ్రీ గడ్డమణుగు నాగేశ్వర రావు - శ్రీమతి శాంతి గార్ల జేష్ఠ పుత్రుడు)
వధువు: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దుర్గ సాహితి సమీర
(హన్మకొండ వాస్తవ్యులు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల ప్రభాకర్ (కీర్తిశేషులు) - శ్రీమతి మాధవిలత గార్ల ఏకైక పుత్రిక)
సుముహూర్తం: స్వస్తిశ్రీ చాంద్రమానేన మన్మధ నామ సంవత్సర కార్తీక బహుళ విదియ
మృగశిర నక్షత్ర మకరలగ్న పుష్యరాంశమందు
శుక్రవారం 27 -11 -2015 ఉదయం గం.10-58 ని''లకు.
మృగశిర నక్షత్ర మకరలగ్న పుష్యరాంశమందు
శుక్రవారం 27 -11 -2015 ఉదయం గం.10-58 ని''లకు.
వేదిక: CSR గార్డెన్స్, హంటర్ రోడ్, హన్మకొండ, వరంగల్.
విందు: ఉదయం 12గం. ల నుండి...
ఈ కళ్యాణ శుభవేళ ప్రమాణ పూరిత కల్యాణానికి మీరంతా రావాలని, వేదపూరిత ఆంక్షలతో
వధూవరులను ఆశీర్వదించాలని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము.
No comments:
Post a Comment
please add your wishes here..