సుప్రజ weds శ్రవణ్ భరద్వాజ్

పాణిగ్రహణం
ఒంటరి జీవన వృత్తి నుండి జంటగా బ్రతుకు మాధుర్యాన్ని పండించుకోమని
దేవుని ఆశీస్సులతో పెద్దలిచ్చే ప్రమోషన్ పెళ్లి..
ఎదురయ్యే జీవన సంఘర్షణలను, ఎదుగుదల నేపద్యంలో ఏర్పడే సుఖదుఖాలను కిసీ పంచుకుంటామని ఆత్మల  సాక్షిగా చేసే ప్రమాణం పెళ్లి..
అందుకు అంగీకరిస్తూ హృదయబద్దంగా, మంత్రబద్దంగా ఒకరికి ఒకరి ఉండబోతున్నారు.

వధువు: చి''ల''సౌ'' సుప్రజ 
(ఖమ్మం వాస్తవ్యులు శ్రీ గడ్డమణుగు మాధవరావు గారు & శ్రీమతి రాధ గార్ల ఏకైక పుత్రిక)
వరుడు: చి'' శ్రవణ్ భరద్వాజ్
(గంధసిరి వాస్తవ్యులు గంధసిరి ప్రభాకర్ రావు, రాజశ్రీల కుమారుడు)

సుముహూర్తం: స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీఖరనామ సంవత్సర కార్తీక బహుళ దశమీ ఉత్తరా నక్షత్ర మిదునలగ్న పుష్యరామ్శామందు ఆదివారం 20 -11 -2011 రాత్రి గం.09-07 ని''లకు..
 

వేదిక: శ్రీలక్ష్మి చంద్ర గార్డెన్స్, సంబాని నగర్, అల్లిపురం రోడ్, ఖమ్మం-1
 

విందు: రాత్రి 8గం. ల నుండి...

ఈ కళ్యాణ శుభవేళ ప్రమాణ పూరిత కల్యాణానికి మీరంతా రావాలని, వేదపూరిత ఆంక్షలతో
వధూవరులను ఆశీర్వదించాలని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము.

No comments:

Post a Comment

please add your wishes here..